సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్ మంచిర్యాల,నేటిదిశ: మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద దగ్గర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మందిని బుధవారం సాయంత్రం పట్టుకున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్ రూ. 10 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, బెట్టింగ్ ఆడేవారిపై కఠిన […]

పక్షులు,అటవీ జంతువుల కోసం నీటి తోట్లు ఏర్పాటు

పక్షులు,అటవీ జంతువుల కోసం నీటి తోట్లు ఏర్పాటు నారాయణఖేడ్,నేటిదిశ:వేసవికాలంలో పక్షులు,అటవీ జంతువుల కోసం కొన్ని ఫారెస్ట్ బ్లాకులలో నీటి సాసర్ లను ఏర్పాటు చేసినట్లు నారాయణఖేడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.బుధవారం అయన ఒక ప్రకటనలో పేర్కొంటూ..జిల్లా అటవీశాఖ అధికారి ఆదేశాల మేరకు ఖేడ్ ప్రాంతంలోని 23 ఫారెస్ట్ బ్లాకులలో నీటి కొరత ఉన్నచోట సాసర్ పిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఎండలు అధికంగా ఉండడం వల్ల అడవులలోని పక్షులు, అటవీ జంతువులకు త్రాగునీరు […]

దేవాలయ ప్రారంభోత్సవంలో ఖేడ్ ఎమ్మెల్యే

దేవాలయ ప్రారంభోత్సవంలో ఖేడ్ ఎమ్మెల్యే నారాయణఖేడ్,నేటిదిశ:మనూర్ మండల తండలో నూతనంగా నిర్మించిన సేవాలాల్ మహారాజ్ దేవాలయ ప్రారంభోత్సవంలో బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజీరెడ్డి, నాయకులు దిగంబర్ రెడ్డి,సిద్దారెడ్డి, రాజు,శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డి,మరియు తండ వాసులు తదితరులు పాల్గొన్నారు.

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా *ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి మచ్చెందర్ నారాయణఖేడ్,నేటిదిశ:జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు తనకు ఎంపిగా ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి గుఱ్ఱపు మచ్చెందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన బుధవారం ఇందిరానగర్, కృష్ణాపూర్, నమిలిమేట్,నర్సాపూర్,నారాయణఖేడ్,పంచగామ,నాగిలిగిద్దా,కరస్ గుత్తి,ఇరక్ పల్లి, దామరగిద్ద,మోర్గి, రాణాపూర్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..గతం నుండి జహీరాబాద్ పార్లమెంట్ లోని నారాయణఖేడ్ ఏమాత్రం అభివృద్ధి […]

నాగిలిగిద్దా మండలంలో ఖాళీ అయినా బిఆర్ఎస్

నాగిలిగిద్దా మండలంలో ఖాళీ అయినా బిఆర్ఎస్ *కాంగ్రెస్ లో చేరిన ఎంపిపి నారాయణఖేడ్,నేటిదిశ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగిలిగిద్దా మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యిందని చెప్పుకోవచ్చు. మండల జడ్పీటీసీ రాజు రాథోడ్ మొన్న బీజేపీ తీర్థం పుచ్చుకుంటే, బుధవారం నాడు మండల ఎంపిపి మోతిభాయి రాథోడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ బాలాజీలు కాంగ్రెస్ లో చేరారు.ఈ సందర్బంగా మాజీ ఎంపి సురేష్ శెట్కార్ వారికి కండూవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కేవలం కాంగ్రెస్ తో […]

ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

  ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం *పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు నారాయణఖేడ్,నేటిదిశ:శ్రీరామ నవమి సందర్బంగా నారాయణఖేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నారాయణఖేడ్ పట్టణంలోని పురాతన రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలో నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తన సతీమణి అనుపమ రెడ్డితో కలిసి పాల్గొని పట్టువస్త్రాలు సమర్పించారు.వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం జరిగింది.ఆలయంలో ఉదయం నుండి భక్తుల సందడి మొదలయింది. ఈ సందర్బంగా ఆలయంలో […]

కాంగ్రెస్ లో భారీగా చేరికలు

కాంగ్రెస్ లో భారీగా చేరికలు • కాంగ్రెస్ లో చేరిన BMP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. • పెద్దశంకరంపేట్ నుండి 600 మంది చేరికలు. నారాయణఖేడ్,నేటిదిశ:నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసల సంఖ్య రోజురోజుకు పెరిగుతుంది. సోమవారం ఖేడ్ లోని కింగ్స్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బహుజన ముక్తి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రాథోడ్ పార్టీకి రాజీనామా చేసి సుమారు 1500 మందితో కలిసి కాంగ్రెస్ లో […]

ఇంటికే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

ఇంటికే సీతారాముల కళ్యాణ తలంబ్రాలు నారాయణఖేడ్,నేటిదిశ:ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో భద్రాచలంలోని సీతారాముల కళ్యాణ తలంబ్రాలు నేరుగా ఇంటికి చేరవేస్తున్నామని నారాయణఖేడ్ ఆర్టీసీ పిఆర్ఓ డి.పాండు అన్నారు.ఈ నెల 17న శ్రీరామానవమి సందర్బంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించిన తలంబ్రాలను ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో బుక్ చేసుకున్నవారికి ఇంటి వద్దకే అందజేయబడును అన్నారు.డిపో మేనేజర్ మల్లేశయ్య ఆదేశాల మేరకు నారాయణఖేడ్ లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా ఖేడ్ పట్టణంలోని మైత్రి మరియు కిద్వానీ ఆసుపత్రుల […]

విద్యార్థులకు నాణ్యమైన విద్యా,భోజనం అందించాలి.

విద్యార్థులకు నాణ్యమైన విద్యా,భోజనం అందించాలి. • గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. నారాయణఖేడ్,నేటిదిశ:సిర్గాపూర్ మండలంలోని సుల్తానాబాద్ లో గల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా విద్యార్థుల మరియు గురుకులం ఆధ్యాపకుల హాజరుపట్టిని పరిశీలించారు.విద్యార్థుల చదువు మరియు వారి మార్కులు ఏవిధంగా ఉన్నాయి అని అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..కుటుంబ సభ్యులను వదిలి పిల్లలు హాస్టల్ లో ఉంటారు […]

పోలీసులు,కేంద్రబలగాల ప్లాగ్ మార్చ్

పోలీసులు,కేంద్రబలగాల ప్లాగ్ మార్చ్ నారాయణఖేడ్,నేటిదిశ:పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా పోలీసులు,కేంద్ర బలగాలు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.డీఎస్పీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మా ఫంక్షన్ హాలు నుండి రహమాన్ ఫంక్షన్ హాలు వరకు ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్బంగా డిఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..రానున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, స్వేచ్చాయుత వాతావరణంలో, నిర్భయంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని,వారిలో ధైర్యం నింపడానికి ప్లాగ్ మార్చ్ నిర్వహించడం […]