సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

దశాబ్ది ఆవిర్భావ వేడుకలను పట్టించుకోని మల్చేల్మా సహకార బ్యాంక్

దశాబ్ది ఆవిర్భావ వేడుకలను పట్టించుకోని మల్చేల్మా సహకార బ్యాంక్ జహీరాబాద్, నేటిదిశ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జూన్ 2, 2014 నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దశాబ్ది ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించాలనే ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించిన, మల్చల్మా సహకరా సొసైటీ బ్యాంకులో నిర్వహించకపోవడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను మల్చేల్మా సహకార బ్యాంక్ పాటించకపోవడం […]

భూ తగాదాలతో ఒకరి హత్య

భూ తగాదాలతో ఒకరి హత్య • కత్తులు,గొడ్డలితో దాడి • ఇంకొకరి పరిస్థితి విషమం నారాయణఖేడ్,నేటిదిశ: నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని చాంద్ ఖాన్ పల్లిలో సోమవారం ఉదయం జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడి తండ్రి అంకం లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం..చాంద్ఖాన్ పల్లిలో తనకు మరియు బాబుగొండ మల్లయ్యకు పక్కపక్కనే ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమి ఉందని,భూమి సరిహద్దు విషయంలో అనేక ఏళ్లుగా ఇరువురo గొడవ పడుతూ ఉన్నాము అన్నారు.గత కొద్ది మాసాల క్రితం […]

జహీరాబాద్ పట్టణంలోని ఫయాజ్ నగర్ కాలనీలో బిఆర్ఎస్ పార్టీకి నిరసన సెగ

జహీరాబాద్ పట్టణంలోని ఫయాజ్ నగర్ కాలనీలో బిఆర్ఎస్ పార్టీకి నిరసన సెగ • ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్తాం • ప్రచారాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ గౌస్,కాలనీ వాసులు జహీరాబాద్, నేటిదిశ:ఎన్నికల ప్రచారరం చేపడుతున్న బిఆర్ఎస్ నాయకులకు నిరసన సెగ తగిలింది . సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని ఫయాజ్ నగర్ కాలనీలో ఈ నెల 13న జరగబోయే ఎంపీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన పట్టణ మాజీ బి […]

విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,ఎంపి అభ్యర్థి

విగ్రహాల ప్రతిష్టాపనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,ఎంపి అభ్యర్థి నారాయణఖేడ్,నేటిదిశ:నాగల్ గిద్ద మండలం గురుసింగ్ తాండలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం భవాని మాత మరియు సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహలను ప్రతిష్టించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి, జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ లు పాల్గొన్నారు.ఈ సందర్బంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వ అయంలో తాండాలో ఆలయ నిర్మాణానికి 5 లక్షల రూపాయల సహాయాన్ని […]

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన: ఏఐఎఫ్ బి అభ్యర్థి

పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన: ఏఐఎఫ్ బి అభ్యర్థి నారాయణఖేడ్,నేటిదిశ:జహీరాబాద్ పార్లమెంట్ ఎంపి అభ్యర్థిగా ఏ.ఐ.ఎఫ్.బి (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) పార్టీ తరపున పోటీ చేస్తున్న గుఱ్ఱపు మచ్చెందర్ నారాయణఖేడ్ పట్టణ శివారులోని అంత్వార్ కు వెళ్లేదారిలో ఆదివారం నాడు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. విద్య,వైద్యంపై పోరాటం సాగిస్తామన్నారు.ఉన్నత చదువులు చదివి, అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్న గత పాలకులు […]

బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ చేతుల మీదుగా బి ఫామ్ అందుకున్న అనిల్ కుమార్

బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ చేతుల మీదుగా బి ఫామ్ అందుకున్న అనిల్ కుమార్ జహీరాబాద్, నేటిదిశ: ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగమైన జహీరాబాద్ కేంద్రంగా ఏర్పడిన పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమకారుడు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ కుమార్ గురువారం సాయంత్రం తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా బి ఫామ్ అందుకున్నారు. బి ఫామ్ అందజేసిన అనంతరం […]

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్ మంచిర్యాల,నేటిదిశ: మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద దగ్గర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మందిని బుధవారం సాయంత్రం పట్టుకున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్ రూ. 10 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, బెట్టింగ్ ఆడేవారిపై కఠిన […]

పక్షులు,అటవీ జంతువుల కోసం నీటి తోట్లు ఏర్పాటు

పక్షులు,అటవీ జంతువుల కోసం నీటి తోట్లు ఏర్పాటు నారాయణఖేడ్,నేటిదిశ:వేసవికాలంలో పక్షులు,అటవీ జంతువుల కోసం కొన్ని ఫారెస్ట్ బ్లాకులలో నీటి సాసర్ లను ఏర్పాటు చేసినట్లు నారాయణఖేడ్ ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు.బుధవారం అయన ఒక ప్రకటనలో పేర్కొంటూ..జిల్లా అటవీశాఖ అధికారి ఆదేశాల మేరకు ఖేడ్ ప్రాంతంలోని 23 ఫారెస్ట్ బ్లాకులలో నీటి కొరత ఉన్నచోట సాసర్ పిట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఎండలు అధికంగా ఉండడం వల్ల అడవులలోని పక్షులు, అటవీ జంతువులకు త్రాగునీరు […]

దేవాలయ ప్రారంభోత్సవంలో ఖేడ్ ఎమ్మెల్యే

దేవాలయ ప్రారంభోత్సవంలో ఖేడ్ ఎమ్మెల్యే నారాయణఖేడ్,నేటిదిశ:మనూర్ మండల తండలో నూతనంగా నిర్మించిన సేవాలాల్ మహారాజ్ దేవాలయ ప్రారంభోత్సవంలో బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజీరెడ్డి, నాయకులు దిగంబర్ రెడ్డి,సిద్దారెడ్డి, రాజు,శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డి,మరియు తండ వాసులు తదితరులు పాల్గొన్నారు.

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా *ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి మచ్చెందర్ నారాయణఖేడ్,నేటిదిశ:జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు తనకు ఎంపిగా ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి గుఱ్ఱపు మచ్చెందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన బుధవారం ఇందిరానగర్, కృష్ణాపూర్, నమిలిమేట్,నర్సాపూర్,నారాయణఖేడ్,పంచగామ,నాగిలిగిద్దా,కరస్ గుత్తి,ఇరక్ పల్లి, దామరగిద్ద,మోర్గి, రాణాపూర్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..గతం నుండి జహీరాబాద్ పార్లమెంట్ లోని నారాయణఖేడ్ ఏమాత్రం అభివృద్ధి […]