సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికై చివరి వరకు పోరాటం – ఢిల్లీ వసంత్

 

  • ఢిల్లీ వసంత్ సహకారం కోరిన ఎమ్మెల్యే మాణిక్ రావు

  • సున్నితంగా తిరస్కరించిన ఢిల్లీ వసంత్

  • చెరుకు రైతుల నిర్లక్ష్యంపై నిలదీ

    నేటి దిశ, సంగారెడ్డి:

    సామాజిక ఉద్యమాకారులు, రైతు నాయకులు ఢిల్లీ వసంత్ కార్యాలయంలో బుధవారం ఉదయం స్థానిక యం.యల్.ఎ మానిక్ రావ్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనకు సహకరించాలని ఢిల్లీ వసంత్ ను కోరారు, అందుకు ఢిల్లీ వసంత్ సున్నితంగా తిరస్కరించారు, దళిత బందులో తమ సామాజిక వర్గానికి తీరనీ అన్యాయం జరిగిందని ఆయన అన్నారు, చెరుకు రైతుల నిర్లక్ష్యం పైన కూడా ఆయనను నిలదీత, ఇంకా ఎందుకు ఈ సీజన్ చెరుకు క్రషింగ్ మరమత్తులు మొదలు పెట్టలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చెరుకు రైతుల పైన ఇంత నిర్లక్ష్యం ఎందుకని, ఇది పూర్తిగా మీ నిర్లక్ష్యమే ననీ అయినను నిలదీశారు, స్థానిక సంస్థల్లో ” మాల ” సామాజిక వర్గానికి మీరు ఏంచేసారని మానిక్ రావును ఆయన ప్రశ్నించారు, స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై నిలదీశారు, జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికై చివరి వరకు పోరాడుతామని ఢిల్లీ వసంత్ అన్నారు, ఈ సందర్భంగా ఢిల్లీ వసంత్ బృందం సభ్యులు యల్. జనార్ధన్, బిల్లిపురం మాధవ్ రెడ్డి, అశోక్ పాటిల్, స్టీవెన్, తదితరులు ఉన్నారు,