సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

96 ఏళ్ల వృద్దురాలికి నోవా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

96 ఏళ్ల వృద్దురాలికి నోవా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
నారాయణఖేడ్,నేటిదిశ:నారాయణఖేడ్ పట్టణంలోని కరస్ గుత్తి, రోడ్డులో గల నోవా ఆసుపత్రిలో 96 ఏళ్ల వృద్దురాలికి ఆసుపత్రి వైద్యులు సోమవారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు.నారాయణఖేడ్, పట్టణానికి చెందిన నాగమ్మ అనే వృద్దురాలికి తుంటి ఎముక (సబ్ ట్రోకేన్టరిక్ ఫ్రాక్చర్) ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు.ఈ సందర్బంగా డాక్టర్ దిలీప్ ఊట్ల, ( Trauma & joint replacement surgeon),డాక్టర్ రాజేష్ చౌదరి, ఎమర్జెన్సీ మెడిసిన్ MBBS,FAEM (USA)మరియు కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉమా దీటీ, MBBS PGDCC మాట్లాడుతూ..96 ఏళ్ల వయస్సులో ఇలాంటి ఆపరేషన్ చేయాలంటే ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చేది అన్నారు. ప్రస్తుతం అలాంటి అవసరం లేకుండా నారాయణఖేడ్ లోనే అన్ని సౌకర్యాలు,అధునాతన పరికరాలతో,అనుభవజ్ఞులైన డాక్టర్లు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు అన్నారు.ఇది నారాయణఖేడ్ చరిత్రలోనే గొప్పరోజు అన్నారు.