- మోకాళ్ళ పైన నిరసన
- ఉద్యోగులకు న్యాయం చేయాలని ఏఐటీయూసీ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన్ ప్రసాద్ డిమాండ్
8వ రోజుకు చేరిన హెల్త్ అసిస్టెంట్ మల్టీ పర్పస్ ఏఎన్ఎం ల నిరవధిక సమ్మె మోకాళ్లపై నిరసన తెలియపరుస్తూ ప్రభుత్వము సమస్యలను పట్టించుకోని ఏఎన్ఎంలతో చర్చలు జరపాలని జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు మరియు మంత్రులకు అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు విన్నయించుకున్న ఎలాంటి లాభం లేదు గత 15,16 సంవత్సరాలుగా ప్రభుత్వము వెట్టిచాకిరి చేపించుకొని రెగ్యులర్ చేయకుండా కాలయాపన చేయుచున్నారు అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ వారికి మద్దతు ప్రకటిస్తూ వివిధ పార్టీ నాయకులు ప్రజాసంఘాలు ప్రజాప్రతినిధుల వారి యొక్క మద్దతు ప్రకటించాలి అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ప్రవీణ ఉమా రాధా మీనా సత్యవతి కవిత తదితరులు పాల్గొన్నారు