సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

లారీ డ్రైవర్ లకు రోడ్డు భద్రతపై అవగాహన

లారీ డ్రైవర్ లకు రోడ్డు భద్రతపై అవగాహన నేటి దిశ, మునిపల్లి: మునిపల్లి మండలం భుదేర గ్రామం తాజ్ ధబ వద్ద శనివారం ఉదయం 35వ జాతీయ రోడ్డు భద్రత మసోత్సవా బాగంగా మునిపల్లి ఏ ఎస్ ఐ యేసయ్య, ఎల్ అండ్ టి సిబ్బంది లారీ డ్రైవర్ లకు రోడ్డు భద్రత అవగాహన కల్పించారు. కరపత్రాలు ఇస్తూ ప్రతిఒక్కరూ సిటు బెల్ట్ ధరించి వాహనాలను నడపాలని చూచించరు. వాహనంపై హెల్మెట్ ధరించి వాహనాలను నడిపించాలని సూచించారు. […]

సంగారెడ్డి జిల్లాలో భూకంపం

సంగారెడ్డి జిల్లాలో భూకంపం నేటి దిశ, జహీరాబాద్:  సంగారెడ్డి జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో స్వల్పంగా భూకంపం వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.దీంతో ఇళ్లల్లో ఉన్న ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. పెద్ద శబ్దంతో భూమి కల్పించినట్లు చెప్పారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదని స్థానిక ప్రజలు తెలిపారు.

బిఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి?

బిఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లోకి తీగల కృష్ణారెడ్డి? నేటి దిశ, హైదరాబాద్: బిఆర్ఎస్ కు షాక్ తగలనన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి శనివారం సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. దీంతో కృష్ణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరుగుతుంది కాగా 2014లో టిడిపి నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణారెడ్డి 2018లో సబితా ఇంద్రారెడ్డి ( కాంగ్రెస్) సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బిఆర్ఎస్ గూటికి […]

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ నేటి దిశ, హైదరాబాద్ :తలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ జారిపడ్డ విషయం తెలిసింది సుదీర్ఘకాలం తర్వాత ఆయన కోల్కున్నారు ఇటీవల తన ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ […]