సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్:ఎర్రోళ్ల శ్రీనివాస్

హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్:ఎర్రోళ్ల శ్రీనివాస్
* కేతకిలో ప్రత్యేక పూజలు

జహీరాబాద్, నేటి దిశ: హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా అడుగుపెట్టనున్నారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేవాలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) చైర్మన్‌ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్అన్నారు,ఆదివారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం, శ్రావణమాసం సందర్భంగా శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, ముందుగా వారికి అర్చకులు రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు,అనంతరం గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక దేవాలయాలను ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు, శ్రీ సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం సాధించాలని సంగమేశ్వర స్వామి వారిని వేడుకున్నట్లు వివరించారు,ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటువివిధ మండలాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.