సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

హైదరాబాద్ : వైభవంగా ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి శోభ మొదలైంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులు రాష్ట్ర గవర్నర్ తమిళ సై పూజలు నిర్వహించి మొక్కలు చేయించుకున్నారు, గణేశ్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు ఈసారి ఖైరతాబాద్ లో 63 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ, పోలీస్ వారు భారీ భద్రత ఏర్పాటు చేశారు