సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

సేవాలాల్ సిసిపై ఘన విజయం సాధించిన గ్రీన్ సిటీ

సేవాలాల్ సిసిపై ఘన విజయం సాధించిన గ్రీన్ సిటీ

నేటి దిశ, జహీరాబాద్ :గురువారం నాడు ఖిజర్ యఫై గోల్డ్ కప్ టౌర్నీలో భాగంగా ఐదవ రోజు రెండవ మ్యాచులో టాస్ గెలిచిన గ్రీన్ సిటీ మొదట టాస్ గెలిచి ఫీల్డ్ ఎంచుకోగా, మొదటగా బ్యాటింగ్ చేస్తూ జై సేవాలాల్ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 189 పరుగులు అలౌట్ అవ్వడంతో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్రీన్ సిసి అచ్చంపేట 17.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 5 వికెట్ల తేడాతో సేవాలాల్ జట్టుపై ఘన విజయం సాధించింది. అల్ రౌండర్ గా రాణించిన అంగద్ రామ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ముఖ్య అతిధి జమతే ఇస్లామి అధ్యక్షుడు జహీరాబాద్, కిద్మత్ బ్యాంక్ మేనేజర్ మొహమ్మద్ నాయిమోద్దీన్ చేతుల మీదుగా ఇచ్చారు.. కార్యక్రమంలో టౌర్ని అధికార ప్రతినిధి రాములు నేత, టౌర్ని అధికార ప్రతినిధి సయ్యద్ మహేబూబ్ అలీ నవ తెలంగాణ, శ్రీనివాస్ నాయక్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు, వాసు నాయక్, సంజు రాథోడ్, తెలంగాణ వికలాంగ వేదిక అధ్యక్షుడు రాయికోటి నర్సింలు, ప్రముఖ వ్యాఖ్యాత అబ్దుల్లా సిద్దిఖీ, విజయ్ రాథోడ్, మాక్సుద్ అలీ, మహమ్మద్ అలీ, అదం యఫై, అబుద్ యఫై, అజ్మత్, పాషా, శెట్టి వెంకట్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.