సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిసిన సీనియర్ నాయాకులు

వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కలిసిన సీనియర్ నాయాకులు

జహీరాబాద్, నేటిదిశ: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం, ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను తెలంగాణ రాష్ట్ర నూతన ఎఫ్డిసి చైర్మన్ గిరిధర్ రెడ్డి, లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బౌగి మల్లిఖార్జున్ శాలువకప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ సీనియర్ నాయకులు బౌగి మల్లికార్జున్ యోగ క్షేమలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ విజయం కోసం బాగా కష్టపడి పని చేసి నూతన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.