లారీ డ్రైవర్ లకు రోడ్డు భద్రతపై అవగాహన
నేటి దిశ, మునిపల్లి: మునిపల్లి మండలం భుదేర గ్రామం తాజ్ ధబ వద్ద శనివారం ఉదయం 35వ జాతీయ రోడ్డు భద్రత మసోత్సవా బాగంగా మునిపల్లి ఏ ఎస్ ఐ యేసయ్య, ఎల్ అండ్ టి సిబ్బంది లారీ డ్రైవర్ లకు రోడ్డు భద్రత అవగాహన కల్పించారు. కరపత్రాలు ఇస్తూ ప్రతిఒక్కరూ సిటు బెల్ట్ ధరించి వాహనాలను నడపాలని చూచించరు. వాహనంపై హెల్మెట్ ధరించి వాహనాలను నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి పోలీస్ సిబ్బంది, ఎల్ అండ్ టి సిబ్బంది మరియు లారీ డ్రైవర్ లు పాల్గొన్నారు.