సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

 

జహీరాబాద్,నేటి దిశ:
జహీరాబాద్ ఎమ్మెల్యేమాణిక్ రావుమరోసారి బిఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి బిఆర్ ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు, ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ నాకు మద్దతు గా నిలిచి నా నాపై నమ్మకంతో సహకిరించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ – మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.