సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

మిలాద్ కమిటీ అధ్యక్షుడిగా ఖిజర్ యాఫై

జహీరాబాద్, నేటి దిశ : జహీరాబాద్ పట్టణ మిలాద్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,  పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, మిలాద్ కమిటీ అధ్యక్షుడి గా ఖిజర్ యఫై ,ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీం హుస్సేన్ ను ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీలో ఉపాధ్యక్షులు బాబా ఖాద్రి, సహాయ కార్యదర్శి రిజ్వాన్ ఖాద్రి, ట్రెజరర్ తాజుద్దీన్, న్యాయ సలహాదారుడు షేక్ వహీద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు యూసుఫ్ సోఫీమెంబర్లు ముంతాజ్ హైమద్, ముస్తహీన్,నాయీమ్,ఖాజా,ఖాజా పటేల్,అజీమ్, హఫీజ్ ఇర్ఫాన్.లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.