సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

మహానేత వైయస్: డీసీసీ ఉపాధ్యక్షులు ముల్తాని

మహానేత వైయస్: డీసీసీ ఉపాధ్యక్షులు ముల్తాని
– జహీరాబాద్ లో వైఎస్ కు నివాళులు
– ఆయన బాటలో వెళ్తాం ముల్తాని

జహీరాబాద్, నేటి దిశ:

మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తామని సంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు ముల్తాని అన్నారు,శనివారం వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా స్థానిక వివిధ మండలాలకు చెందిన నాయకులతో కలిసి పట్టణంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్భంగా ముల్తానీ మాట్లాడుతూ పేదరికం వల్ల ఏ ఒక్కరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇందిరమ్మ ఇల్లు,రైతులకు ఏక కాలంగా రెండు లక్షల రుణమా ఫీఎస్సి, ఎస్టిలకు సబ్ ప్లాన్ తెచ్చిన ఘనత కాంగ్రెస్వాటికే దక్కుతుందని ఆయన అన్నారు,తెలంగాణలోకెసిఆర్ కుటుంబ పాలన సాగుతుందని మండిపడ్డారు,ఈ కార్యక్రమంలో కోహిర్ జెడ్పిటిసి రాందాస్,మైనారిటీ టౌన్ అధ్యక్షులు జావీద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నయీమ్ భాయ్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, వాజద్ అలీ, సుభాష్ రెడ్డి, బస్వారాజ్ పాటిల్, ఎండి, రఫీయోదిన్, శాంతకుమార్, మాజీ ఎంపీటీసీ,గుల్సన్ నగర్ ఇంచార్జ్ నిజమోదింన్, అమీన్ భాయ్, దిలీప్ కుమార్, నవీన్,ముర్జర్, చంద్రయ్య, చిన్ని, శిద్దన్న పటేల్, జగనాత్ పటేల్, వహైద్ అలీ, స్వామి దాస్, నర్సింహా, ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.