సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

బీజేపీలో చేరికలు

బీజేపీలో చేరికలు

• కండూవావేసి ఆహ్వానించిన బిబి పాటిల్
నారాయణఖేడ్,నేటిదిశ:బిఆర్ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ సోమవారం జహిరాబాద్ పార్లమెంట్ ఎంపి బిబి పాటిల్ సమక్షంలో బీజేపీ లో చేరారు.జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగoగా సోమవారం నారాయణఖేడ్ పట్టణంలోని జీవన్ కన్వెన్షన్ హాలులో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి క్రియాశీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన బిబి పాటిల్ సమక్షంలో ఖేడ్ మండలం (ఎమ్)పోతన్ పల్లికి చెందిన తాజా మాజీ సర్పంచ్ దాడే స్వరూప రాములు,మరో 20మంది,పెద్దశంకరంపేట్ మండలం కొత్తపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ శ్రీశైలం,వార్డు సభ్యులు సుధాకర్ తో పాటు మరో 20మంది కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా బిబి పాటిల్ వారందరికి కండూవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ పాల్ రెడ్డి, సంగప్ప,రవిగౌడ్, రజినీకాంత్, సాయిరాం,దశరథ్ తదితరులు పాల్గొన్నారు.