సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

బర్దిపూర్ లో వైభవంగా గణేష్ ఉత్సవాలు

బర్దిపూర్ లో వైభవంగా గణేష్ ఉత్సవాలు
– ఆకట్టుకుంటున్న చిన్నారుల గణేష్
– రాత్రంతా కోలాటం, భజనలు

జహీరాబాద్, నేటి దిశ:ఝరాసంగం మండలం లోని బర్దిపూర్ గ్రామంలోని గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది, గ్రామంలో శ్రీ బాల గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 7వ వార్డులో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి, గ్రామానికి చెందిన చిన్నారులు ఏర్పాటు చేసిన శ్రీ బాల గణేష్ ఉత్సవ మండపం గ్రామస్తులను, గ్రామంలోని పెద్దలను ఆకట్టుకుంటుంది, 7 రోజులపాటు చిన్నారులు వారి వారి తల్లిదండ్రుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు, ప్రతిరోజు రాత్రి భజన సంకీర్తన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, మహిళలు ప్రత్యేక కోలాటలు నిర్వహించనున్నారు, ఈ కార్యక్రమంలో చిన్నారులను ఉత్సవాలు నిర్వహించేందుకు సిహెచ్ వెంకటేశం, సిహెచ్ తుకారం వి. వీరేశం, వి రమేష్, కే. శ్రీకాంత్, సిహెచ్ శ్రీకాంత్, జె. నాని, చిన్నారులను ప్రోత్సహిస్తున్నారు.