సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ప్రవలికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే స్వేరో స్టూడెంట్స్ యూనియన్

 

నేటి దిశ హత్నూర ప్రతినిధి:సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ప్రవళిక ది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని మండలం లోని స్వేరో స్టూడెంట్ యూనియన్ అన్నారు గ్రూప్ 2 వాయిదా కారణంగా ప్రవలిక అనే నిరోధ్యోగి హత్మహత్యకు ప్రభుత్వమే కారణమని గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరోధ్యుగులకు బీ అర్ ఎస్ ప్రభుత్వం నిరాశపరుస్తున్నదని వచ్చే ఎన్నికల్లో బీ అర్ ఎస్ కొమ్ములు వాంచుతం అని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి పేర్కొన్నారు కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీధర్ గల్లా , స్వేరో నాయకులు పవన్ కుమార్, వంశీ, చందు , బిఎస్పీ నాయకులు , మెదక్ జిల్లా అధ్యక్షులు కుతాడి నర్సింలు, నియోజకవర్గ ఇన్చార్జి కొయ్య నర్సింలు , రమేష్, తదితరులు పేర్కొన్నారు