సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ప్రతి ఒక్కరు నియమాలను పాటించాలి: ఎస్పీ రూపేష్

ప్రతి ఒక్కరు నియమాలను పాటించాలి: ఎస్పీ రూపేష్

మునిపల్లి, నేటిదిశ: మండలం కంకోల్ గ్రామం ఎల్ అండ్ టి డేక్కన్ టోల్ ప్లాజా ఆద్వర్యంలో 35వ జాతీయ రోడ్డు భద్రత మసోత్సవాల సందర్బంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ. రూపేష్ గారు ద్విప ప్రజ్వలన చేసి రోడ్డు భద్రత గురించి మాట్లాడుతూ మరణాల సంఖ్య తగించవచ్చు అని సూచించారు.ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించి వాహనాలు మరియు సిటు బెల్ట్ ధరించి ప్రమాణికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డి.ఎస్.పి. రమేష్ గారు మరియు కొండాపూర్ సి.ఐ. చంద్రయ్య గారు ,సంగారెడ్డి ట్రాపిక్ సి.ఐ. సుమన్ కుమార్ గారు మునిపల్లి ఎస్.ఐ సురేష్ గారు, ఎల్ అండ్ టి రాజేష్ విచారి గారు. జాతీయ రహదారి ఇంజనీరింగ్ సంతోష్ డోగ్రే గారు విజేందర్ గారు, నాగారాజు గారు, ఎల్ అండ్ టి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.