ప్రకృతిని కాపాడుకుదాం
• డి.అంజయ్య విశ్రాంత మండల విద్యాధికారి.
డ్డి
సంగారెడ్డి, నేటిదిశ: సంగారెడ్డి పట్టణంలోని సాయిబాబా మందిరం చౌరస్తా వద్ద మంజీరా రోటరీ క్లబ్ సంస్థ వారు మట్టి విగ్రహాలను పట్టణ వాసులకు ఉచితంగా పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుల విగ్రహాలను పూజించి ప్రకృతిని మరియు నీరును కాపాడాలనె ఉద్దేశంతో మంజీరా రోటరీ క్లబ్ వారు మట్టి విగ్రహాల పంపిణీ చేశారు. సుమారు 300 విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కర్యక్రమంలో అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి నక్క రమేష్, విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య మరియు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఉచిత మట్టి విగ్రహాలను అందుకున్న వారు రోటరీ క్లబ్ సభ్యులను అభినందించారు.