సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

పోలీసులు,కేంద్రబలగాల ప్లాగ్ మార్చ్

పోలీసులు,కేంద్రబలగాల ప్లాగ్ మార్చ్
నారాయణఖేడ్,నేటిదిశ:పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా పోలీసులు,కేంద్ర బలగాలు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.డీఎస్పీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మా ఫంక్షన్ హాలు నుండి రహమాన్ ఫంక్షన్ హాలు వరకు ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్బంగా డిఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ..రానున్న పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, స్వేచ్చాయుత వాతావరణంలో, నిర్భయంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని,వారిలో ధైర్యం నింపడానికి ప్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాల అధికారులు, సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఆయా మండలాల ఎస్సైలు,పోలీసులు తదితరులు పాల్గొన్నారు.