సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

దేవాలయ ప్రారంభోత్సవంలో ఖేడ్ ఎమ్మెల్యే

దేవాలయ ప్రారంభోత్సవంలో ఖేడ్ ఎమ్మెల్యే
నారాయణఖేడ్,నేటిదిశ:మనూర్ మండల తండలో నూతనంగా నిర్మించిన సేవాలాల్ మహారాజ్ దేవాలయ ప్రారంభోత్సవంలో బుధవారం నారాయణఖేడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆలయ నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజీరెడ్డి, నాయకులు దిగంబర్ రెడ్డి,సిద్దారెడ్డి, రాజు,శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డి,మరియు తండ వాసులు తదితరులు పాల్గొన్నారు.