సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

తెలంగాణ దీరవనిత చాకలి ఐలమ్మ కు ఘన నివాళి

తెలంగాణ దీరవనిత చాకలి ఐలమ్మ కు ఘన నివాళి

– చాకలి ఐలమ్మ తెలంగాణ యువతకు స్ఫూర్తిదాయకం

-తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్.

సదాశివపేట్, నేటి దిశ:

 

తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన ధీర వనిత చాకలి ఐలమ్మ, రజాకార్ల గుండెల్లో దడపుట్టించిన ధైర్యశాలి అని తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ అన్నారు, భుక్తి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి బడుగు బలహీనర్గాలకు ఎంతో స్ఫూర్తిదయకమని ఆయన పేర్కొన్నారు, మంగళవారం చాకలి ఐలమ్మ 128వ జయంతిని సందర్భంగా తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల వెంకట్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు…అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికిన ధీర వనిత చాకలి ఐలమ్మ, రజాకార్ల గుండెల్లో దడపుట్టించిన ధైర్యశాలి అని కొనియాడారు,భూమికోసం భుక్తి కోసం ఎన్నో ఉద్యమాలు చేసి బడుగు బలహీనర్గాలకు ఎంతో స్ఫూర్తిదయకమన కొనియాడారు. అంతే కాకుండా రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వారి గుండెల్లో దడపుట్టించిన గొప్ప ధైర్యశాలి జయంతి తెలంగాణ యువతకు మార్గనిర్దేశనం అని అయన అన్నారు.తెలంగాణ యువత చాకలి ఐలమ్మ ను ఆదర్శంగా తీసుకోవాలని, వారి స్ఫూర్తితో తెలంగాణలో జరుగుతున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కట్క విరేశ్ గుప్త,సంఘం నాయకులు పంచలింగాల రాజు శ్రీనివాస్,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.