సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

జహీరాబాద్ : భగవద్గీత పఠనంపై పోటీలు

జహీరాబాద్, నేటి దిశ : ప్రతి ఒక్కరూ భగవద్గీత పాఠానం అలవర్చుకుంటే జీవితం ఒక క్రమశిక్షణ బాటలో నడుస్తుందని వికాస తరంగిణి జహీరాబాద్ అధ్యక్షులు సాయి రెడ్డి విట్టల్ రెడ్డి అన్నారు,గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జహిరాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో భగవద్గీత శ్లోకాలపై పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భగవద్గీతను చదివి అనుసరించాలని అన్నారు, భగవద్గీత శ్లోకాలు జీవిత సత్యాలను తెలియజేస్తాయని క్రమశిక్షణ గల జీవితాన్ని కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు, పోటీలలో డి.ఆర్.ఆర్.ఎల్ ఆర్,మహీంద్రా అండ్ మహీంద్రా,సంగామిత్ర, గాంధీ మెమోరియల్,బ్రిలియంట్,విద్యా భారతి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.