జహీరాబాద్ పట్టణములో బిగ్ టీవీ ఉచ్చిత మెగా మెడికల్ క్యాంపు
జహీరాబాద్ పట్టణములో బిగ్ టీవీ ఉచ్చిత మెగా మెడికల్ క్యాంపు
జహీరాబాద్, నేటి దిశ:సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలోని శాంతి నగర్ లోగల కె జి ఎన్ ఫంక్షన్ హాల్లో నేడు ( శుక్రవారం ) రోజున బిగ్ టీవీ ఆధ్వర్యంలో బాలాజీ ఆసుపత్రి సహకారంతో జహీరాబాద్ ప్రాంత ప్రజల కోసం ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా క్యాంపు లో అన్ని రకాల పరీక్షలు, మందులు ఉచ్చితంగా ఇవ్వబడును. ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని బిగ్ టీవీ కోరుతుంది.