సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

జహీరాబాద్: ఐలమ్మ ఆశయ సాధనకు కృష: మొగుడంపల్లి ఆశప్ప

ఐలమ్మ ఆశయ సాధనకు కృష
– మొగుడంపల్లి ఆశప్ప

జహీరాబాద్ నేటి దిశ:తెలంగాణ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకుప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ జన సమితి జహీరాబాద్ ఇన్చార్జి మొగడంపల్లి ఆశప్ప పేర్కొన్నారు,ఆదివారం పట్టణంలోని జన సమితి కార్యాలయంలో ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆమె చేసిన పోరాటాన్ని తొలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని జ్ఞాపకం చేసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు అలీమ్, రాజకుమార్, లక్ష్మణ్, రాజు ,ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.