సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్తూర్ సురేందర్

జహీరాబాద్,నేటి దిశ: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్తూర్ సురేందర్ ను నియమిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఐలయ్య లు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం నియామక పత్రాన్ని అందుకున్న జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తూర్ సురేందర్ మాట్లాడుతూ ఐ ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తనపై ఎంతో నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారని వారి నమ్మకాన్ని నిలబెడుతూ ఎల్లప్పుడు జిల్లాలోని ప్రతి కార్మికుడికి అండగా ఉంటానని ఎల్లవేళలా కార్మికుల సమస్యలపై పోరాడుతూ కార్మికుల శ్రేయస్సుల కోసం పనిచేస్తూ వారికి అండగా ఉంటూ ఐఎన్టీయూసీ బలోపేతానికి పనిచేస్తానని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ఎండి ఖదీర్ అహ్మద్ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సురేందర్ కలిసి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొని వారికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది.