జహీరాబాద్,నేటి దిశ: ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి గ్రామంలో . శనివారం సిపిఐ జెండా ఎగరవేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏం తాజుద్దీన్ ఎండి షఫీ సదాశిపేట సీపీఐ పట్టణ కార్యదర్శి పి వినోద హాజరయ్యారు జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశంలో ఎన్నో ప్రజాపోరాటం నిర్వహించిన చరిత్ర గల పార్టీ సిపిఐ అలాంటి పార్టీలలో చేరటం మంచి పరిణామం అన్నారు ఇకనుండి ఈ ప్రాంతంలో మరియు గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకై అభివృద్ధి కొరకు సిపిఐ పార్టీ ముందుండి నడిపిస్తుంది అన్నారు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు భూమి లేని వాళ్లకు సాగు భూమి బీసీ బందు దళిత బంధు లాంటి పథకాలు ఆ ప్రాంతంలోని అర్హులైన వారికి ఎవరికీ రావడం లేదు కేవలం టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే వస్తున్నాయి భవిష్యత్తులో ఇలాంటి పథకాలపై సిపిఐ దృష్టి పెట్టి పేదలకు అందేలా కృషి చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కన్వీనర్ వెంకటేశం వీరేశం రాజు దేవదాస్ ప్రశాంత్ అంజన్న శివ సాదిక్ అలీ తుమ్మపూడి బుజ్జమ్మ పూలమ్మ అనసూయ సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు