ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్
నేటి దిశ, హైదరాబాద్ :తలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ జారిపడ్డ విషయం తెలిసింది సుదీర్ఘకాలం తర్వాత ఆయన కోల్కున్నారు ఇటీవల తన ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి గెలుపొందారు.