సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ఎంపీ రేసులో దళిత అభ్యర్థి

ఎంపీ రేసులో దళిత అభ్యర్థి

జహీరాబాద్, నేటిదిశ : తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అందులో ఒకటి జహీరాబాద్ పార్లమెంట్, ఈ పార్లమెంట్ 2009లో ఏర్పడింది.ఈ పార్లమెంట్ ని జనరల్ స్థానంగా కేటాయించబడింది.2009 నుండి 2019 వరకు మూడుసార్లు ఎన్నికలు జరగక అందులో 2009లో సురేష్ షట్కర్(కాంగ్రెస్ )2014 లో బిబి పాటిల్ (బి ఆర్ యస్) 2019 లోను బిబి పాటిల్ (బి ఆర్ యస్) లు గెలుపొందారు. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వివిధ పార్టీల నుండి గెలుపొందారు.జహీరాబాద్ పార్లమెంట్లోని జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి అనూహ్యంగా ఎంపీ రేసులో ఓ దళిత అభ్యర్థి వస్తున్నట్టు సమాచారం. అభ్యర్థి విద్యావంతుడు, పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టు కలిగినటువంటి వ్యక్తి.ఆ దళిత అభ్యర్థి సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల ఆదరణ పొందినటువంటి వ్యక్తి. ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆ అభ్యర్థి పోటీ చేస్తే పార్లమెంట్ పరిధిలోని దళిత మైనార్టీ ఓట్లు చిలే అవకాశాలు కూడా లేకపోయాయి. పోయిన జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ గా రిజర్వ్డ్, ఎస్సీ అభ్యర్థులు నిలిచినప్పటికీగాను పెత్తనమంతా రెడ్డిల చేతుల్లోనే. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిన ఇప్పటికి దళితులకు చిన్నచూపు చూస్తున్నారు. ఈ అభ్యర్థి పోటీతో వివిధ రాజకీయాల పార్టీల ఓట్లు చీలి, గెలుపోటములు కూడా తారుమారయ్యే అవకాశాలు లేకపోయాయి.