సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

జహీరాబాద్, నేటి దిశ: సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికై అవార్డు పొందిన మొగుడంపల్లి మండలం పడియాల్ తండా కు చెందిన మనీయార్ పల్లి ప్రధానోపాధ్యాయులు అర్జున్ చవాన్ ను మొగుడం పల్లి జడ్పిటిసి విజయ్ మోహన్ రెడ్డి ఘన సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో టిబెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి రామ్ రాథోడ్,టిబెస్ సంగారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కె. రుప్ సింగ్, సందీప్ జాఫర్ ముఖతార్ మారుతి నాయక్, మన్ను నాయక్ తదితరులు పాల్గొన్నారు.