సినిమా
Read More
క్రీడలు
Read More
ఫ్యామిలీ
Read More
ఆరోగ్యం
Read More
బిజినెస్
Read More
రాశిఫలాలు
Read More
భక్తి
Read More
ఫోటోలు
Read More
వీడియోలు
Read More

ఆర్టిఓ వద్ద రోడ్డు భద్రత పై అవగాహన: ఎంవిఐ నరేంద్ర నాయక్

ఆర్టిఓ వద్ద రోడ్డు భద్రత పై అవగాహన: ఎంవిఐ నరేంద్ర నాయక్

జహీరాబాద్,నేటిదిశ: 65వ నెంబర్ జాతీయ రహదారి బడర్ చెక్ పోస్టు వద్ద మంగళవారం మధ్యాహ్నం 35వ జాతీయ రోడ్డు భద్రత మసోత్సవా బాగంగా లారీ డ్రైవర్ లకు వెకిల్ ఇన్స్పెక్టర్ నరేందర్ నాయక్, ఎల్ అండ్ టి సిబ్బంది రోడ్డు భద్రత అవగాహన కల్పించారు. కరపత్రాలు ఇస్తూ ప్రతిఒక్కరూ సిటు బెల్ట్ ధరించి, మద్యం సేవించి వాహనాలను నడపరదు అలాగే వాహనాలకు రీప్లే స్టికర్ ను అతికించారు. ఈ కార్యక్రమంలో రవాణా సిబ్బంది, ఎల్ అండ్ టి సిబ్బంది మరియు లారీ డ్రైవర్ లు పాల్గొన్నారు.